సీడీఎస్‌-2020


Fri,November 1, 2019 12:14 AM

కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీడీఎస్‌-I) 2020 నోటిఫికేషన్‌ను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) విడుదల చేసింది.
CDSకంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌ (సీడీఎస్‌-I) 2020
మొత్తం ఖాళీలు: 418
త్రివిధ దళాల వారీగా.. ఇండియన్‌ మిలిటరీ అకాడమీ, డెహ్రాడూన్‌ - 100,
ఇండియన్‌ నేవల్‌ అకాడమీ, ఎజిమల - 45, ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ, హైదరాబాద్‌ - 32, ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడమీ, చెన్నై - 225, ఎస్‌ఎస్‌సీ విమెన్‌ (నాన్‌ టెక్నికల్‌) - 16 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సాధారణ డిగ్రీ, ఇంజినీరింగ్‌ డిగ్రీ, డీజీసీఏ జారీచేసిన కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌ ద్వారా
పరీక్షతేదీ: 2020, ఫిబ్రవరి 2
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: నవంబర్‌ 19
వెబ్‌సైట్‌: http://upsconline.nic.in

360
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles