సెంట్రల్‌ బ్యాంక్‌లో స్పెషలిస్టు ఆఫీసర్లు


Fri,November 1, 2019 12:18 AM

CBI_BANK
సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.


పోస్టు: స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌
మొత్తం ఖాళీలు: 74
విభాగాలవారీగా ఖాళీలు: ఐటీ-26, సెక్యూరిటీ ఆఫీసర్‌-10, రిస్క్‌మేనేజర్‌-12, ఫైనాన్షియల్‌ అనలిస్ట్‌/క్రెడిట్‌ ఆఫీసర్‌-10, ఎకనమిస్ట్‌-1, సీడీవో/చీఫ్‌ డాటా సైంటిస్ట్‌-1, డాటా అనలిస్ట్‌-3, అనలిటిక్స్‌-సీనియర్‌ మేనేజర్‌-2, డాటా ఇంజినీర్‌-2, డాటా ఆర్కిటెక్ట్‌-2, సీఏ/క్రెడిట్‌ ఆఫీసర్‌-5 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: బీఈ/బీటెక్‌, డిగ్రీ, ఎంబీఏ ఫైనాన్స్‌/ ఎంసీఏ, ఎమ్మెస్సీ, సీఏ, సీఎఫ్‌ఏ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ రాతపరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా చేస్తారు.
ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌: 100 మార్కులకు నిర్వహిస్తారు. దీనిలో సంబంధిత స్ట్రీమ్‌ నుంచి 60 ప్రశ్నలు ఇస్తారు. కంప్యూటర్‌ నాలెడ్జ్‌-20, బ్యాంకింగ్‌ తదితర అంశాలపై 20 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: నవంబర్‌ 21
ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌తేదీ: డిసెంబర్‌ 21
వెబ్‌సైట్‌: https://www. centralbankofindia.co.in

674
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles