టీఐఎఫ్‌ఆర్‌లో పీహెచ్‌డీ


Sun,November 3, 2019 02:18 AM

tifr
ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌ (టీఐఎఫ్‌ఆర్‌) 2020-21 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.


- ప్రోగ్రామ్‌: పీహెచ్‌డీ
- విభాగాలు: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, కంప్యూటర్‌ అండ్‌ సిస్టమ్‌ సెన్సెస్‌, బయాలజీ.
- అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/ఎమ్మెస్సీ/పీజీ ఉత్తీర్ణత.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- దరఖాస్తు ఫీజు: పురుషులకు రూ. 900/-, మహిళలకు రూ. 300/-
- చివరితేదీ: నవంబర్‌ 23
- వెబ్‌సైట్‌: http://www.tifr.res.in

349
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles