ఐవోసీఎల్‌లో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌లు


Sun,November 3, 2019 02:25 AM

IOCL
ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐవోసీఎల్‌)లో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పర్సనల్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
IOCL2
- పోస్టులు-ఖాళీలు: జూనియర్‌ ఇంజినీర్‌ అసిస్టెంట్‌-IV ప్రొడక్షన్‌-33, మెకానికల్‌ ఫిట్టర్‌ కమ్‌ రిగ్గర్‌-2, ఇన్‌స్ట్రుమెంటేషన్‌-2.
- అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత బ్రాంచీలో మూడేండ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత. కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
- వయస్సు: 2019, నవంబర్‌ 30 నాటికి 18-26 ఏండ్ల మధ్య ఉండాలి.
- ఎంపిక: రాతపరీక్ష, స్కిల్‌/ఫిజికల్‌ టెస్ట్‌ ద్వారా
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: నవంబర్‌ 29
- రాతపరీక్ష తేదీ: డిసెంబర్‌ 8
- వెబ్‌సైట్‌: www.iocrefrecruit.in

419
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles