బిట్స్‌లో పీహెచ్‌డీ


Tue,November 5, 2019 12:39 AM

మెస్రాలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బిట్స్)లో పీహెచ్‌డీలో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.


ప్రోగ్రామ్: పీహెచ్‌డీ (ఫుల్‌టైం, పార్ట్‌టైం)
సంస్థ నుంచి పరిమిత సంఖ్యలో రిసెర్చ్ ఫెలోషిప్స్ ఉన్నాయి. దీనికింద నెలకు రూ.25,000/- స్టయిఫండ్ ఇస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: నవంబర్ 25
వెబ్‌సైట్: www.bitmesra.ac.in

218
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles