సెంట్రల్ రైల్వేలో


Tue,November 5, 2019 12:41 AM

railway
ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న సెంట్రల్ రైల్వేలో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.


పోస్టులు: స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటా పోస్టులు
మొత్తం ఖాళీలు: 12
అర్హతలు: పదోతరగతితో పాటు ఐటీఐ/ ఎన్‌ఏసీ, ఇంటర్ ఉత్తీర్ణత. నిర్దేశించిన స్కౌట్స్ అండ్ గైడ్స్ అర్హతలు కలిగి ఉండాలి.
వయస్సు: లెవల్-1కి 18-30 ఏండ్లు, లెవల్-2కి 18-30 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష, స్కౌట్స్ సర్టిఫికెట్ల ఆధారంగా.
పరీక్ష తేదీ: డిసెంబర్ 21
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: నవంబర్ 19
వెబ్‌సైట్: https://cr.indianrailways.gov.in

742
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles