ఎన్‌హెచ్‌బీలో


Tue,November 5, 2019 12:49 AM

NHB
న్యూఢిల్లీలోని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ)లో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.


పోస్టు: ఆఫీసర్ ఫర్ సూపర్‌విజన్
మొత్తం ఖాళీలు: 6
అర్హతలు: డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: నవంబర్ 10
వెబ్‌సైట్: https://nhb.org.in

302
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles