ఎయిర్ ఇండియాలో


Wed,November 6, 2019 12:58 AM

ఎయిర్ ఇండియా లిమిటెడ్ స్టోర్ ఏజెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.


-పోస్టు: స్టోర్ ఏజెంట్
-మొత్తం ఖాళీలు: 57
-అర్హతలు: ఏదైనా డిగ్రీతోపాటు మేనేజ్‌మెంట్/స్టోర్స్‌లో మూడేండ్ల అనుభవం ఉండాలి.
-జీతం: నెలకు రూ.21,000/-
-ఎంపిక: పీటీసీ, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: నవంబర్ 21
-వెబ్‌సైట్: http://www.airindia.com

269
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles