ఐఎఫ్‌బీలో


Wed,November 6, 2019 01:02 AM

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ఐసీఎఫ్‌ఆర్‌ఈ) పరిధిలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ (ఐఎఫ్‌బీ-హైదరాబాద్‌లో) కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
ICFRE
-మొత్తం ఖాళీలు: 32
-పోస్టులు-ఖాళీలు: ఫీల్డ్ అసిస్టెంట్-29, సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్-03.
-అర్హతలు: డిగ్రీ, పీజీ, స్థానిక భాష, అనుభవం ఉండాలి.
-దరఖాస్తు: ఈమెయిల్ ద్వారా
-ఈమెయిల్: [email protected]
-చివరితేదీ: నవంబర్ 12
-వెబ్‌సైట్: http://ifb.icfre.org

276
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles