ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో 4805 అప్రెంటిస్ ఖాళీలు


Fri,November 8, 2019 01:12 AM

Ordnance-Factory
దేశవ్యాప్తంగా ఉన్న ఆర్డినెన్స్&ఆర్డినెన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీల్లో అప్రెంటిస్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఓఎఫ్‌బీ ఆహ్వానిస్తుంది.


-అప్రెంటిస్
-మొత్తం ఖాళీలు: 4805
-విభాగాల వారీగా ఖాళీలు: ఐటీఐ కేటగిరీలో 3210, నాన్ ఐటీఐ కేటగిరీలో 1595 ఉన్నాయి.
-అర్హతలు: నాన్ ఐటీఐ అప్రెంటిస్‌కు పదోతరగతిలో కనీసం 50 శాతం మార్కులతో (మ్యాథ్స్, సైన్స్‌లో కనీసం 40 శాతం) ఉత్తీర్ణత.
-ఐటీఐ కేటగిరికీ సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత.
-వయస్సు: 15- 24 ఏండ్ల మధ్య ఉండాలి.
-దరఖాస్తు, చివరితేదీ, ఎంపిక తదితరాల కోసం
-వెబ్‌సైట్: https://www.ofb.gov.in

987
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles