నిట్‌లో


Fri,November 8, 2019 01:15 AM

NIT
అగర్తలలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.


పోస్టులు-ఖాళీలు: డిప్యూటీ రిజిస్ట్రార్-4, డిప్యూటీ లైబ్రేరియన్-1, అసిస్టెంట్ రిజిస్ట్రార్-2, అసిస్టెంట్ లైబ్రేరియన్-1, సూపరింటెడెంట్-5, టెక్నికల్ అసిస్టెంట్-7, ఏఈ (సివిల్)-4, జేఈ (సివిల్/ఎలక్ట్రికల్)-7, ఎల్‌ఐఎస్-5, జూనియర్ అసిస్టెంట్-10, సీనియర్ అసిస్టెంట్-8, సీనియర్ టెక్నీషియన్-9 తదితరాలు ఉన్నాయి.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: నవంబర్ 29
వెబ్‌సైట్: http://www.nita.ac.in

372
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles