సెయిల్‌లో 148 పోస్టులు


Wed,November 20, 2019 01:04 AM

Steel-Authority
స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌)లో ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.


- పోస్టులవారీగా ఖాళీలు: మెడికల్‌ ఆఫీసర్‌ (డెంటల్‌)-1, మైనింగ్‌ ఫోర్‌మెన్‌-40, మైనింగ్‌ మేట్‌-51, సర్వేయర్‌ (మైన్‌)-9, ఆపరేటర్‌ కమ్‌ టెక్నీషియన్‌ ట్రెయినీ (ఎలక్ట్రికల్‌-13, కెమికల్‌-4), అటెండెంట్‌ కమ్‌ టెక్నీషియన్‌ ట్రెయినీ-20, నర్సింగ్‌ సిస్టర్‌ (ట్రెయినీ)-10 ఉన్నాయి.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: డిసెంబర్‌ 31
- వెబ్‌సైట్‌: https://www.sail.co.in

690
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles