ఎన్‌టీపీసీలో కొలువులు


Wed,November 20, 2019 01:06 AM

NTPC
ఎన్‌టీపీసీ పరిధిలోని కోల్‌ మైనింగ్‌ ప్రాజెక్టుల్ల్లో ఖాళీల భర్తీకి ప్రకటనలు విడుదలయ్యాయి.


దులంగా కోల్‌ మైనింగ్‌ ప్రాజెక్టులో

- మైన్‌ ఓవర్‌మ్యాన్‌-15, అసిస్టెంట్‌ మైన్‌ సర్వేయర్‌-1, మైనింగ్‌ సిర్దార్‌-16, మైనింగ్‌ ఎలక్ట్రికల్‌ సూపర్‌వైజర్‌-2 ఖాళీలు ఉన్నాయి.
- ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
- జీతం: నెలకు రూ.34,500/27,500 ఇస్తారు.
- ఎంపిక: ఆబ్జెకివ్‌ విధానంలో నిర్వహించే రాతపరీక్ష ద్వారా

కిరిదారీ కోల్‌ మైనింగ్‌ ప్రాజెక్ట్‌లో

- మొత్తం ఖాళీలు: 61
- విభాగాలవారీగా పోస్టులు: మైన్‌ ఓవర్‌మ్యాన్‌-18, అసిస్టెంట్‌ మైన్‌ సర్వేయర్‌-6, మైన్స్‌ ఎలక్ట్రికల్‌ సూపర్‌వైజర్‌-5, మైనింగ్‌ సిర్దార్‌-32 ఉన్నాయి.
- జీతం: నెలకు రూ.44,125 /35,375 ఇస్తారు.

పక్రీ బర్‌వాడీ కోల్‌ మైనింగ్‌ ప్రాజెక్ట్‌లో

- పోస్టులు: మైన్‌ ఓవర్‌మ్యాన్‌-27, మైనింగ్‌ సిర్దార్‌-43 ఖాళీలు ఉన్నాయి.
- జీతం: నెలకు రూ.44,125 /35,375 ఇస్తారు.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: నవబర్‌ 30
- పరీక్షతేదీ: డిసెంబర్‌ 22
- ఫలితాల వెల్లడి: 2020, జనవరి 4
- వెబ్‌సైట్‌: http://www.ntpccoalmines.in

774
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles