రైట్స్‌లో మేనేజర్లు


Fri,January 10, 2020 01:15 AM

గురుగ్రామ్‌లోని రైట్స్‌ లిమిటెడ్‌లో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది.
-పోస్టు: జనరల్‌/ డిప్యూటీ మేనేజర్‌
-మొత్తం ఖాళీలు: 7
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ ఉత్తీర్ణత.
-ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జనవరి 20
-హార్డ్‌కాపీ పంపడానికి చివరితేదీ: జనవరి 30
-వెబ్‌సైట్‌:
-https://rites.com

733
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles