బెల్‌లో


Fri,January 10, 2020 01:22 AM

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌)లోని సాఫ్ట్‌వేర్‌ డివిజన్‌ కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
bel
-పోస్టు: ట్రెయినీ ఇంజినీర్‌
-మొత్తం ఖాళీలు: 25
-అర్హతలు: బీఈ/ బీటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌) ఉత్తీర్ణతతోపాటు అనుభవం ఉండాలి.
-వయస్సు: 2019, డిసెంబర్‌ 1 నాటికి 25 ఏండ్లు మించరాదు.
-ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: జనవరి 22
-వెబ్‌సైట్‌: http://bel-india.in

299
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles