ఎన్‌డీఏ&ఎన్‌ఏ (I)-2020


Fri,January 10, 2020 01:28 AM

upsc
-ఎన్‌డీఏ&ఎన్‌ఏ ఎగ్జామ్‌ (I)-2020
-మొత్తం ఖాళీలు: 418
-విభాగాలవారీగా ఖాళీలు: నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ)-370,
-నేవల్‌ అకాడమీ (10+2 క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌)-48 ఉన్నాయి.
-అర్హతలు: ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ ఉత్తీర్ణత.
-అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
-వయస్సు: 2001 జూలై 2 - 2004 జూలై 1 మధ్య జన్మించి ఉండాలి.
-ఎంపిక విధానం: రాతపరీక్ష, ఎస్‌ఎస్‌బీ టెస్ట్‌/ ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌ ద్వారా
-పరీక్షతేదీ: ఏప్రిల్‌ 19
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఫీజు: రూ.100/-
-చివరితేదీ: జనవరి 28
-వెబ్‌సైట్‌: https://upsc.gov.in
UPSC1

756
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles