ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్‌లో


Tue,January 14, 2020 01:17 AM

కటక్‌లోని స్వామి వివేకానంద నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిహాబిలిటేషన్‌ ట్రెయినింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్‌)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
swami-vevekanand
-పోస్టులవారీగా ఖాళీలు: ఫిజికల్‌ మెడిసిన్‌&రిహాబిలిటేషన్‌-1, సీనియర్‌ రెసిడెంట్‌-1, జూనియర్‌ రెసిడెంట్‌-2, పీ&ఓ కన్సల్టెంట్‌-1, స్పెషల్‌ ఎడ్యుకేటర్‌-2, ఆప్ట్రోమెట్రిస్ట్‌-1, ఇయర్‌ మౌల్డ్‌ టెక్నీషియన్‌-1, ఆఫీస్‌ అసిస్టెంట్‌-1 ఉన్నాయి.
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: ఫిబ్రవరి 5
-వెబ్‌సైట్‌: www.svnirtar.nic.in

231
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles