గోవా షిప్‌యార్డ్‌లో


Tue,January 14, 2020 01:22 AM

రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన గోవా షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
Goa
-మొత్తం ఖాళీలు: 43
-పోస్టులు: మెరైన్‌ ఫిట్టర్‌, వెల్డర్‌, పైప్‌ ఫిట్టర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌, ఆఫీస్‌ అసిస్టెంట్‌ తదితరాలు ఉన్నాయి.
-అర్హతలు: పోస్టుని బట్టి పదోతరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, డిగ్రీ, ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత. అనుభవం ఉండాలి.
-ఎంపిక విధానం: రాతపరీక్ష, ప్రాక్టికల్‌ టెస్ట్‌
-దరఖాస్తు: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: ఫిబ్రవరి 4
-హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేదీ: ఫిబ్రవరి 15
-వెబ్‌సైట్‌: https://goashipyard.in

521
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles