మనీశ్‌ పాండే మెరుపులు..

Tue,April 23, 2019 10:07 PM

An unbeaten 83 from Manish Pandey propels the   SunRisers to a total of 175

చెన్నై: ఐపీఎల్‌-12 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ భారీ స్కోరు చేసింది. ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌(57: 45 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు), మనీశ్‌ పాండే(83 నాటౌట్‌: 49 బంతుల్లో 7ఫోర్లు, 3సిక్సర్లు) విజృంభించడంతో 20 ఓవర్లలో 3 వికెట్లకు 175 పరుగులు చేసింది. విజయ్‌ శంకర్‌(26) చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశాడు. చెన్నై బౌలర్లలో హర్భజన్‌సింగ్‌(2/39), దీపక్‌ చాహర్‌(1/30) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. ప్ర‌స్తుత‌ సీజన్‌లో తొలిసారి సన్‌రైజర్స్ మిడిలార్డ‌ర్ బ్యాట్స్‌మెన్ సత్తాచాటారు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఓపెనర్‌ బెయిర్‌స్టో(0) డకౌట్‌గా పెవిలియ‌న్ చేరాడు.

2130
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles