సన్‌రైజర్స్ బ్యాటింగ్.. టీమ్‌లో మూడు మార్పులు

Mon,April 29, 2019 07:47 PM

Ashwin calls it right at the toss and elects to bowl first against the  SunRisers

హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ప్రభుసిమ్రాన్‌సింగ్ ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేస్తున్నాడని అలాగే ముజీబ్ కూడా తిరిగి జట్టులోకి వచ్చాడని అశ్విన్ తెలిపాడు. మరోవైపు సన్‌రైజర్స్ జట్టులో మూడు మార్పులు చోటుచేసుకున్నాయి. అభిషేక్ శ‌ర్మ‌, మ‌హ్మ‌ద్ న‌బీ, సందీప్ శ‌ర్మ‌ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే రెండు జట్లకు ఇది కీలకమైన మ్యాచ్ కావడంతో పోరు రసవత్తరంగా సాగనుంది.


5218
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles