టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌

Thu,September 12, 2019 03:31 PM

australia won the toss and choose the fielding

ఓవల్‌: లండన్‌ లోని ఓవల్‌ మైదానంలో జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌లో చివరిదైన ఐదో టెస్టులో ఆస్ట్రేలియా టాస్‌ గెలిచింది. టాస్‌ గెలిచిన ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ ఫీల్డింగ్‌ ఎంచుకొని, ఇంగ్లాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇప్పటి వరకు జరిగిన నాలుగు టెస్టుల్లో ఆస్ట్రేలియా రెండు మ్యాచ్‌లు గెలువగా, ఇంగ్లాండ్‌ ఒక మ్యాచ్‌ గెలిచింది. ఓ మ్యాచ్‌ డ్రా అయింది.

ఇప్పటికే ఆసీస్‌ 2-1తో ట్రోఫీని నిలబెట్టుకోగా, మ్యాచ్‌ గెలిచి సిరీస్‌ను విజయవంతంగా ముగించాలని ఉవ్విళ్లూరుతోంది. బ్యాట్స్‌మెన్‌ మంచి ఫామ్‌లో ఉండగా, బౌలర్లు సైతం విజృంభిస్తున్నారు. ఇంగ్లాండ్‌ మాత్రం చివరి మ్యాచ్‌ గెలిచి సిరీస్‌ను సమం చేయాలని చూస్తోంది.

511
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles