రెండో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

Tue,October 10, 2017 06:35 PM

గువాహటి: ఇండియాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియా. ఇప్పటికే వన్డే సిరీస్ గెలిచిన భారత్.. ఈ మ్యాచ్‌లో గెలిస్తే టీ20 సిరీస్‌నూ సొంతం చేసుకుంటుంది. కీలకమైన ఈ మ్యాచ్‌కు తొలి టీ20లో ఆడిన టీమ్‌తోనే కోహ్లి సేన బరిలోకి దిగుతున్నది. అటు తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఆస్ట్రేలియా సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్ కచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉంది.


1872
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles