HomeLATEST NEWSBangladesh started chasing sowmya out

బంగ్లాదేశ్ బ్యాటింగ్.. సౌమ్య సర్కార్ రన్ ఔట్

Published: Thu,June 20, 2019 08:05 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   
382 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బంగ్లాదేశ్ బ్యాటింగ్‌లోకి దిగింది. ఓపెన్ తామిమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్ బరిలోకి దిగారు. అయితే.. మూడో ఓవర్ ఐదో బాల్‌లో సౌమ్య సర్కార్ రన్ ఔట్ అయ్యాడు. దీంతో 8 బంతుల్లో 10 పరుగులు చేసి సౌమ్య పెవిలియన్ చేరాడు. దీంతో క్రీజులోకి హాసన్ వచ్చాడు. 5 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి బంగ్లాదేశ్ స్కోర్ 25.


5302
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology