వ‌ర‌ల్డ్‌క‌ప్ టీమ్‌.. రాహుల్‌, కార్తీక్‌ల‌కు చోటు

Mon,April 15, 2019 03:30 PM

BCCI selectors announce indian team for ODI worldcup

హైద‌రాబాద్ : వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు టీమిండియా జ‌ట్టును ప్ర‌క‌టించారు. విరాట్ కోహ్లీ నేతృత్వంలో.. భార‌త జ‌ట్టు ఇంగ్లండ్‌లో జ‌రిగే వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో పాల్గొంటుంది. బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ ఇవాళ ముంబైలో స‌మావేశ‌మైన త‌ర్వాత తుది జ‌ట్టు వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఇండియ‌న్ టీమ్‌లో విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శ‌ర్మ‌, శిఖ‌ర్ ధావ‌న్‌, కేఎల్ రాహుల్‌, విజ‌య్ శంక‌ర్‌, ఎంఎస్ ధోనీ, కేదార్ జాద‌వ్‌, దినేశ్ కార్తీక్‌, య‌జువేంద్ర చాహ‌ల్‌, కుల్దీప్ యాద‌వ్‌, భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, జ‌శ్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, ర‌వీంద్ర జ‌డేజా, మొహ‌మ్మ‌ద్ స‌మీలు ఉన్నారు.






3037
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles