బెంబేలెత్తించిన బెన్ స్టోక్స్ బాదుడు - వీడియో

Tue,May 2, 2017 03:24 PM

పుణె : ఐపీఎల్‌లోనే అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడు బెన్ స్టోక్స్ ఒకే ఒక్క మ్యాచ్‌తో తన విలువను కాపాడుకున్నాడు. సోమవారం గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో 10 పరుగులకే 3 కీలక వికెట్లు పడినా.. ధోనీతో కలిసి వీరోచిత ఇన్నింగ్స్ ఆడి.. చివర్లో ఫినిషింగ్ సత్తా ఏంటో చూపెట్టాడు బెన్ స్టోక్స్. బంతి, బంతికి లయన్స్ బౌలర్లు పట్టుబిగించినా తాను మాత్రం శతకాన్ని కానుకగా ఇస్తూ ఒంటిచేత్తో పుణెకు ప్రతీకార విజయాన్ని అందించాడు. బెన్ స్టోక్స్ 63 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 103 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో లీగ్ మ్యాచ్‌లో పుణె 5 వికెట్ల తేడాతో గుజరాత్ లయన్స్‌పై నెగ్గింది. ఇదీ స్టోక్స్ స్ట్రోక్ ప్లే వీడియో.

1300
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles