హైదరాబాద్‌పై ఫీల్డింగ్ ఎంచుకున్న ధోనీ

Tue,April 23, 2019 07:48 PM

 Chennai win the toss and opt to bowl first against Hyderabad

చెన్నై: ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల మధ్య ఆసక్తికర పోరు ఆరంభమైంది. టాస్‌ గెలిచిన చెన్నై సారథి మహేంద్రసింగ్‌ ధోనీ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. శార్దుల్‌ ఠాకూర్‌ స్థానంలో హర్భజన్‌ సింగ్‌ను తీసుకున్నట్లు ధోనీ చెప్పాడు. విలియమ్సన్‌, షాబాజ్‌ నదీం స్థానంలో మనీశ్‌ పాండే, షకీబ్‌ అల్‌ హసన్‌ జట్టులోకి వచ్చినట్లు తాత్కాలిక కెప్టెన్‌ భువనేశ్వర్‌ కుమార్‌ వివరించాడు. త‌న నాన‌మ్మ చ‌నిపోవ‌డంతో స్వ‌దేశానికి వెళ్ల‌డంతో ఈ మ్యాచ్‌కు కేన్ విలియ‌మ్స‌న్ దూర‌మ‌య్యాడు.


1416
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles