HomeLATEST NEWSChennai wins the toss and elect to bat first against the mumbai indians

ఐపీఎల్ క్వాలిఫయర్ వ‌న్‌: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై

Published: Tue,May 7, 2019 07:19 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   
ఐపీఎల్‌లో అసలు సమరం ఇప్పుడు ప్రారంభమైంది. ఐపీఎల్ క్వాలిఫయర్ వన్ మ్యాచ్ కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. అసలు మజా ఇప్పుడే. మొదటి క్వాలిఫయర్ మ్యాచ్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై బ్యాటింగ్‌ ఎంచుకుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జ‌ర‌గ‌నుంది.

మొదటి క్వాలిఫయర్ మ్యాచ్‌లో చెన్నై నుంచి డుప్లెసిస్, ఎస్ వాట్సన్, ఎస్ రైనా, ఎమ్ విజయ్, ఎమ్‌ఎస్ ధోనీ, ఏ రాయుడు, ఆర్ జడేజా, డీజే బ్రావో, డీ చాహర్, హర్భజన్ సింగ్, ఐ తాహిర్ బరిలో ఉన్నారు.

ముంబై ఇండియన్స్ జట్టు నుంచి డికాక్, రోహిత్ శర్మ, ఐ కిషన్, ఎస్ యాదవ్, కే పొలార్డ్, హెచ్ పాండ్యా, కే పాండ్యా, జే యాదవ్, ఆర్ చాహర్, ఎల్ మలింగా, జే బుమ్రా బరిలో ఉన్నారు.







2026
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology