యువీ.. బిల్లు టైమ్‌కి కడితే కరెంటు పోదు!

Wed,June 6, 2018 03:20 PM

Harbhajan Singh trolls Yuvraj Singh on Twitter

ముంబై: ఇండియన్ టీమ్‌లోని పంజాబీ పుత్తర్స్ యువరాజ్ సింగ్, హర్భజన్‌సింగ్ మధ్య ట్విట్టర్‌లో ఓ ఆసక్తికర సంభాషణ జరిగింది. ఫీల్డ్‌లోనే కాదు ఫీల్డ్ బయట కూడా ఈ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలుసు కదా. ఆ ఫ్రెండ్‌షిప్‌తోనే యువీ చేసిన ఓ ట్వీట్‌కు భజ్జీ సెటైర్ వేశాడు. రెండు రోజుల కిందట యువీ ఓ ట్వీట్ చేశాడు. బాంద్రాలో గంట సేపటి నుంచి కరెంట్ లేదు.. ఇప్పట్లో వస్తుందా అన్నది ఆ ట్వీట్ సారాంశం.


దీనిపై హర్భజన్ స్పందించాడు. బాద్ షా బిల్లు టైమ్‌కు కట్టు మరి అని భజ్జీ రిైప్లె ఇచ్చాడు.

4308
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles