దక్షిణాఫ్రికాతో టీ20.. భారత జట్టు ఇదే..

Thu,August 29, 2019 10:38 PM

దక్షిణాఫ్రికాతో మూడు టీ20 మ్యాచ్‌లకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సెప్టెంబర్‌ 15వ తేదీ నుంచి దక్షిణాఫ్రికాతో భారత్‌ టీ20 సిరీస్‌ ఆడనుంది. ఇటీవల వెస్టిండీస్‌తో తలపడిన టీ20 జట్టునే బీసీసీఐ కొనసాగిస్తోంది. గాయం నుంచి కోలుకోవడంతో హార్దిక్‌ పాండ్యాకు స్థానం కల్పించింది బీసీసీఐ.


భారత జట్టు : విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌, శ్రేయాస్‌, మనీష్‌ పాండే, రిషబ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, కృనాల్‌ పాండ్యా, వాషింగ్టన్‌ సుందర్‌, రాహుల్‌ చాహర్‌, ఖలీల్‌ అహ్మద్‌, దీపక్‌ చాహర్‌, నవదీప్‌ సైనీ.


1637
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles