మ్యాచ్ లో మెరిసిన మంచు లక్ష్మి, రణ్ వీర్..వీడియో

Sun,June 16, 2019 04:29 PM


వరల్డ్ కప్ మ్యాచ్ లో భాగంగా మాంచెస్టర్‌ వేదికగా భారత్‌-పాకిస్థాన్‌ల మ్యాచ్ కొనసాగుతోంది. ఉత్కంఠగా సాగుతున్న మ్యాచ్ ను యావత్ ప్రపంచం ఆసక్తిగా తిలకిస్తోంది. ఇక ఈ మ్యాచ్ లో టాలీవుడ్ నటి మంచు లక్ష్మి సందడి చేసింది. ఓ వైపు మ్యాచ్ జరుగుతుంటే..మరోవైపు జాతీయ జెండాను ప్రదర్శిస్తూ భారత జట్టులో జోష్ నింపింది మంచువారమ్మాయి. అదేవిధంగా బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ మ్యాచ్ షురూ అయే ముందు కాసేపు స్టేడియంలో కామెంటరీ చేస్తూ సందడి చేశాడు. ఈ ఇద్దరు సెలబ్రిటీలు మాంచెస్టర్ మ్యాచ్ కు హాజరైన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
3110
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles