పుణె టెస్టు.. భార‌త్ 77/1

Thu,October 10, 2019 11:52 AM

హైద‌రాబాద్‌: పుణెలో ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న రెండ‌వ టెస్టులో భార‌త్ భోజ‌న విరామ స‌మ‌యానికి వికెట్ న‌ష్ట‌పోయి 77 ర‌న్స్ చేసింది. ఓపెన‌ర్ మ‌యాంక్ అగ‌ర్వాల్ 34 ర‌న్స్‌తో, పుజారా 19 ర‌న్స్‌తో క్రీజ్‌లోనే ఉన్నారు. మ‌రో ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ 14 ర‌న్స్ చేసి క్యాచ్ ఔట‌య్యాడు. తొలుత టాస్ గెలిచిన కోహ్లీ.. బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే తొలి టెస్టులో సెంచ‌రీల‌తో హోరెత్తించిన రోహిత్‌.. ఈ మ్యాచ్‌లో విఫ‌లం అయ్యాడు. కానీ ఓపెన‌ర్ మ‌యాంక్ మాత్రం నిల‌క‌డ‌గా ఆడుతున్నాడు.



771
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles