నేటి ఇండియా, సౌతాఫ్రికా టీ20కి పొంచి ఉన్న వర్షం ముప్పు

Sun,September 15, 2019 12:20 PM

ధర్మశాల: భారత్, సౌతాఫ్రికాల మధ్య ఇవాళ ధర్మశాలలో జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌కు వరుణుడు ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. శనివారం చిరు జల్లులు కురవడంతో పిచ్‌ను కప్పి ఉంచారు. ఇక ఆదివారం కూడా వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ క్రమంలో మ్యాచ్‌కు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా సౌతాఫ్రికా ఇండియా టూర్‌లో భాగంగా 3 టీ20లు, 3 టెస్టులు, 3 వన్డే మ్యాచ్‌లు ఆడనుంది.

628
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles