పార్టీ ఆల్ నైట్.. క్రికెటర్ల న్యూ ఇయర్ సెలబ్రేషన్స్

Sun,December 31, 2017 02:21 PM

Sachin and Yuvraj party hard ahead of New Year

ముంబైః ఆ క్రికెటర్లకు న్యూ ఇయర్ ముందే వచ్చేసింది. బ్యాటింగ్ మ్యాస్ట్రో సచిన్ టెండూల్కర్ ఇచ్చిన పార్టీకి క్రికెటర్ యువరాజ్ సింగ్, మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ వచ్చారు. ఈ ముగ్గురూ వెరైటీ గెటప్స్‌లో దిగిన సెల్ఫీని యువీ.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. నైట్ అంతా పార్టీ చేసుకున్నట్లు యువరాజ్ చెప్పాడు. సచిన్, అగార్కర్ ఇప్పటికే క్రికెట్‌కు గుడ్ బై చెప్పగా.. టీమ్‌లోకి మళ్లీ రావడానికి యువీ తంటాలు పడుతున్నాడు. ఈ మధ్యే అతను యొ యొ టెస్ట్ పాసైన విషయం తెలిసిందే. తాను కనీసం 2019 వరకైనా క్రికెట్ ఆడాలని అనుకుంటున్నట్లు యువీ చెప్పాడు.

1303
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles