ర్యాంప్‌పై మెరిసిన సెరీనా విలియ‌మ్స్‌

Wed,September 11, 2019 03:01 PM

Serena Williams stuns as she walks New York Fashion Week catwalk

హైద‌రాబాద్‌: న్యూయార్క్ ఫ్యాష‌న్ వీక్‌లో టెన్నిస్ స్టార్ సెరీనా విలియ‌మ్స్ త‌ళుకుమ‌న్న‌ది. త‌న రెండేళ్ల కూతురు అలెక్సిస్ ఒలంపియా ఒహ‌నియ‌న్ జూనియ‌ర్‌తో క‌లిసి సెరీనా ర్యాంప్ వాక్ చేసింది. సెరీనాక‌లెక్ష‌న్ పేరుతో రిలీజైన డ్రెస్సుల‌ను సెరీనా ఈ షోలో ప్రెజంట్ చేసింది. టాప్ సెల‌బ్రిటీలు కిమ్ క‌ర్దాషిన్‌, లాలా ఆందోనీ, ఆష్లే గ్ర‌హ‌మ్‌, డాశ్చా పొలంకోలు ఈ షోకు హాజ‌ర‌య్యారు. గ‌త వార‌మే యూఎస్ ఓపెన్ టెన్నిస్ మ‌హిళ‌ల సింగిల్స్ ఫైన‌ల్లో ఓట‌మి పాలైన సెరీనా.. ఫ్యాష‌న్‌లో మాత్రం త‌నదైన స్ట‌యిల్‌లో అంద‌ర్నీ అట్రాక్ట్ చేసింది.

657
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles