పుణె చేరుకున్న కోహ్లీసేన

Mon,October 7, 2019 06:43 PM

పుణె: విశాఖపట్నం వేదికగా జరిగిన తొలి టెస్టులో ఘన విజయం సాధించిన టీమ్‌ఇండియా రెండో టెస్టు కోసం పుణె వెళ్లింది. మూడు టెస్టుల సిరీస్‌లో రెండో టెస్టు గురువారం నుంచి పుణెలో జరగనుంది. కోహ్లీసేనతో పాటు సఫారీలు కూడా పుణె చేరుకున్నారు. క్రికెటర్లకు మ్యాచ్ నిర్వాహకులు ఘన స్వాగతం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది. రేపటి నుంచి పుణె క్రికెట్ స్టేడియంలో ఇరుజట్లు సాధన చేయనున్నాయి.

533
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles