యువరాజ్‌కు 36 ఏళ్లు.. వీడియో

Tue,December 12, 2017 03:29 PM

Yuvraj Singh turns 36 today

హైదరాబాద్: క్రికెటర్ యువరాజ్ ఇవాళ 36వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అత‌నికి విషెస్ చెబుతూ ఐసీసీ ట్వీట్ చేసింది. టీ20 హిస్టరీలో ఫాస్టెస్ట్ 50 రన్స్ చేసిన ఘనత యువీ పేరిట ఉన్నది. 2007 టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌పై యువరాజ్ ఆ రికార్డు క్రియేట్ చేశాడు. స్టువార్ట్ బ్రాడ్ వేసిన ఓ ఓవర్‌లో యువీ వరుసగా ఆరు సిక్సర్లు కొట్టాడు. టెస్టుల్లో యువీ మొత్తం 1900 రన్స్ చేశాడు. వన్డేల్లో 8701 రన్స్, టీ20ల్లో 1177 రన్స్ చేశాడు. యువీ ఆరు సిక్సర్ల వీడియో ఇదే.2788
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles