ఊరు పచ్చని ప్రకృతితో సింగారించుకుంటే చూసేందుకు రెండు కండ్లు సరిపోవు. అలాంటి ఊరు పచ్చగా ఉంటే దేశమంతా సుభిక్షంగా ఉంటుంది. ఇది సాధ్యం కావాలంటే అడవితల్లిని కాపాడుకోవాలి. పచ్చదనం