నవంబర్‌ 9 శనివారం 2019..మీ రాశిఫలాలు

నవంబర్‌ 9 శనివారం 2019..మీ రాశిఫలాలు

మేషం మేష రాశి : ఈ రోజు బద్ధకం అధికంగా ఉంటుంది. చేపట్టిన పనులు వాయిదా వేసి విశ్రాంతి కోరుకుంటారు. నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త