72 ఏళ్లు పూర్తి చేసుకోవడం ప్రత్యేక సందర్భం: రాష్ట్రపతి

72 ఏళ్లు పూర్తి చేసుకోవడం ప్రత్యేక సందర్భం: రాష్ట్రపతి

న్యూఢిల్లీ: స్వాతంత్ర్యం వచ్చి నేటితో 72 ఏళ్లు పూర్తి చేసుకోవడం చాలా ప్రత్యేకమైన సందర్భమని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు.