వాచ్ సిరీస్ 5, 7వ జనరేషన్ ఐప్యాడ్‌ను లాంచ్ చేసిన ఆపిల్..!

వాచ్ సిరీస్ 5, 7వ జనరేషన్ ఐప్యాడ్‌ను లాంచ్ చేసిన ఆపిల్..!

సాఫ్ట్‌వేర్ సంస్థ ఆపిల్ నిన్నటి తన ఈవెంట్‌లో నూతన ఐఫోన్లను మాత్రమే కాకుండా వాచ్ సిరీస్ 5 నూతన స్మార్ట్‌వాచ్‌ను కూడా లాంచ్ చేసింది.