ల‌డాఖ్‌లో భార‌త్, చైనా ఆర్మీ మ‌ధ్య ఉద్రిక్త‌త‌

ల‌డాఖ్‌లో భార‌త్, చైనా ఆర్మీ మ‌ధ్య ఉద్రిక్త‌త‌

హైద‌రాబాద్‌: భార‌త‌, చైనా ఆర్మీలు మ‌రోసారి ఎదురుప‌డ్డాయి. ల‌డాఖ్‌లోని ప్యాన్‌గాంగ్ సో వ‌ద్ద పెట్రోలింగ్ నిర్వ‌హిస్తున్న భార‌త ఆర్మ