అభినందన్‌ వర్ధమాన్‌కు వీర్‌చక్ర పురస్కారం

అభినందన్‌ వర్ధమాన్‌కు వీర్‌చక్ర పురస్కారం

న్యూఢిల్లీ : భారత వైమానిక దళం వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌కు అరుదైన గౌరవం లభించింది. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్