పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలివే..!

పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలివే..!

చిన్నారులకు సహజంగానే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అందుకనే వారికి త్వరగా వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా ఈ సీజన్‌లో దగ్గు, జలుబు,