అరటికాడ మీద సరస్సు దాటి స్కూల్ కు చిన్నారులు..వీడియో

అరటికాడ మీద సరస్సు దాటి స్కూల్ కు చిన్నారులు..వీడియో

అసోం రాష్ట్రాన్ని గత కొంతకాలంగా వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. అసోంలో కుండబోత వర్షాలతో నదులు, చెరువులు, సరస్సులు ఉప్పొంగాయి.