ఖుష్బూ కారుపై కోడిగుడ్ల‌తో దాడి

ఖుష్బూ కారుపై కోడిగుడ్ల‌తో దాడి

ప్రముఖ న‌టి, సుంద‌ర్ సి భార్య ఖుష్బూపై గుర్తు తెలియని వ్య‌క్తులు కొంద‌రు కోడిగుడ్లు, టమాటాల‌తో దాడి చేయ‌డం చర్చ‌నీయాంశంగా మారింది