వీడియో: పాక్‌కు చేదు అనుభవం.. నిజాం ఆస్తులు భారత్‌కే సొంతం

వీడియో: పాక్‌కు చేదు అనుభవం.. నిజాం ఆస్తులు భారత్‌కే సొంతం

హైదరాబాద్ నిజాం ఆస్తులకు చెందిన కేసులో పాకిస్తాన్ కు బ్రిటన్ కోర్టులో చుక్కెదురైంది. దాదాపు 300 కోట్ల రూపాయల విలువ చేసే నిధులు తమక