1మోర్ స్టైలిష్ ట్రూ వైర్‌లెస్ ఇయ‌ర్‌బ‌డ్స్ విడుద‌ల


Sun,May 19, 2019 11:23 AM

1మోర్ కంపెనీ స్టైలిష్ ట్రూ వైర్‌లెస్ బ‌డ్స్ పేరిట నూత‌న వైర్‌లెస్ ఇయ‌ర్ బడ్స్‌ను తాజాగా భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. రూ.5499 ధ‌ర‌కు ఈ ఇయ‌ర్‌బ‌డ్స్ వినియోగ‌దారుల‌కు త్వ‌ర‌లో ల‌భ్యం కానున్నాయి. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ డివైస్‌ల‌కు బ్లూటూత్ 5.0 ద్వారా ఈ ఇయ‌ర్ బ‌డ్స్ క‌నెక్ట్ అవుతాయి. కేవ‌లం 15 నిమిషాల పాటు మాత్ర‌మే వీటిని చార్జింగ్ చేస్తే ఏకంగా 3 గంట‌ల వ‌ర‌కు బ్యాట‌రీ బ్యాక‌ప్ వ‌స్తుంది. ఇక ఈ ఇయ‌ర్‌బ‌డ్స్ ను 1more.com తోపాటు headphonezone.in అనే వెబ్‌సైట్ల‌లో ప్రీ ఆర్డ‌ర్ చేసుకోవ‌చ్చు. వ‌చ్చే నెల‌లో ఈ ఇయ‌ర్ బ‌డ్స్ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తాయి.

1410
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles