అమేజ్‌ఫిట్ జీటీఆర్ స్మార్ట్‌వాచ్ విడుదల


Thu,September 12, 2019 03:56 PM

అమేజ్‌ఫిట్ జీటీఆర్ పేరిట ఓ నూతన స్మార్ట్‌వాచ్‌ను హువామీ కార్పొరేషన్ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో 1.39 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ కనెక్టివిటీ, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 410 ఎంఏహెచ్ బ్యాటరీ, 24 రోజుల బ్యాటరీ బ్యాకప్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు. రూ.10,999 ధరకు ఈ వాచ్‌ను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్, మింత్రా సైట్లలో ఈ వాచ్ ఎక్స్‌క్లూజివ్‌గా లభిస్తున్నది.

742
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles