ఫైర్ 7 ట్యాబ్లెట్ పీసీని విడుద‌ల చేసిన అమెజాన్


Sun,May 19, 2019 03:48 PM

ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌.. త‌న నూత‌న ట్యాబ్లెట్ పీసీ పైర్ 7 ను తాజాగా విడుద‌ల చేసింది. రూ.3505 ధ‌ర‌కు ఈ ట్యాబ్లెట్ వినియోగ‌దారుల‌కు జూన్ మొద‌టి వారంలో ల‌భ్యం కానుంది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

అమెజాన్ ఫైర్ 7 ఫీచ‌ర్లు...


7 ఇంచ్ డిస్‌ప్లే, 1024 x 600 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 1 జీబీ ర్యామ్‌, 16/32 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 7.1 నూగ‌ట్‌, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 7 గంట‌ల బ్యాట‌రీ బ్యాక‌ప్.

1924
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles