ఫ్యుజి ఫిలిం ఎక్స్‌-టి30 డిజిట‌ల్ కెమెరా విడుద‌ల


Thu,March 21, 2019 12:02 PM

ప్ర‌ముఖ కెమెరా ఉత్ప‌త్తుల త‌యారీదారు ఫ్యుజిఫిలిం.. ఎక్స్‌-టి30 పేరిట ఓ నూత‌న డిజిట‌ల్ కెమెరాను భార‌త్‌లో తాజాగా విడుద‌ల చేసింది. ఈ కెమెరా కేవ‌లం 383 గ్రాముల బ‌రువు మాత్ర‌మే ఉంటుంది. అందువ‌ల్ల దీన్ని సుల‌భంగా ఆప‌రేట్ చేయ‌వ‌చ్చు. ఇందులో 26.1 మెగాపిక్స‌ల్ కెపాసిటీ ఉన్న కెమెరా సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. అలాగే ఈ కెమెరాలో ఎక్స్‌-ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేసినందున ఇమేజ్‌ల‌ను చాలా త్వ‌ర‌గా ప్రాసెసింగ్ చేసుకోవ‌చ్చు. ఈ కెమెరాతో 4కె వీడియోల‌ను కూడా రికార్డ్ చేసుకోవ‌చ్చు. ఇక ఈ కెమెరా రూ.99,999 ధ‌ర‌కు వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్న‌ది.

1122
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles